Gold-Silver Rates: స్థిరంగా గోల్డ్, సిల్వర్ రేట్లు..! 24 d ago
8K News-10/02/2026 ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ (మంగళవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,750 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,57,910 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ ధర సుమారు రూ.3 లక్షల వద్ద స్థిరంగా ఉంది.